Comedian Ali Press Meet.. మీ పిల్లల్లో Talent ఉంటే సహాయం చేయడానికి మేము సిద్ధం...| Telugu FilmiBeat

2023-03-01 1

Comedian Ali Who Has Tightened His Waist For The Poor Students Who Have Talent, Ali Press Meet

ప్రముఖ హాస్య నటుడు అలీ తాజాగా పేద విద్యార్థుల కోసం తనవంతు సహకారం అందించేందుకు ముందుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్థులకు అండగా నిలబడేందుకు ఆస్ట్రేలియాకి చెందిన అర్వేన్సిస్‌ కంపెనీ నిర్వహకులను ఇండియాకి తీసుకొచ్చారు.

#ComedianAli
#AliPressMeet
#ComedianHelpingNature
#AliHelpingPoorPeople
#Andrapradesh
#Telangana